Logo
Date of Publish : 19 October 2020, 4:03 pm
Editor : Sake Naresh

పునరావాస బాధితులకి నిత్యావసర సరుకులు అందించిన జనసేన నాయకులు

పునరావాస బాధితులకి నిత్యావసర సరుకులు అందించిన జనసేన నాయకులు

          కృష్ణ జిల్లా, కైకలూరు నియోజకవర్గo కలిడింది బంక్ పేట వర్షానికి ముప్పుకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ నివాసం ఉంటున్న వారంతా ప్రభుత్వ బాలల హాస్టళ్లలో ఉంటున్నారని సీపీఎం మూర్తి గారి ద్వారా తెలుసుకుని జనసేన పార్టీ నాయకులు మండలి రాజేష్ గారి జన్మదిన సందర్భంగా వారికి బియ్యం కూరగాయలు సరుకులు అందజేశారు.  వారికి అండగా ఉంటామని భరోసా కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలోమూర్తి గారు, నల్లగోపుల చలపతి గారు, నాగార్జున గారు, ఉదిసే రుక్మిణి గారు, వలవల రవితేజ గారు, గంధం సాయి గారు మరియు స్థానికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com