మదనపల్లి జిల్లా కొరకు JAC ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన జనసేన నాయకులు

   మదనపల్లి, (జనస్వరం) : చిత్తూరు జిల్లాలో మదనపల్లి నియోజకవర్గాన్ని జిల్లా సాధన కొరకు  మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ అంబేడ్కర్ సర్కిల్ దగ్గర, ఆజాద్ ఆటో డ్రైవర్ యూనియన్ మిత్రులు మరియు మదనపల్లి జిల్లా సాధన జేఏసి సంయుక్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడమైనది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ తరపున జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, జనసేన నాయకులు శ్రీనివాస్, షారుక్ ఖాన్,బాలాజీ,ధన్ పాల్ తంబళ్లపల్లె నాయకులు అధికారి దేవేంద్ర, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

See also  ఉద్యోగ సంఘాల్లో చీలికలు తెస్తున్న ప్రభుత్వం : అనంత జిల్లా ఉపాధ్యక్షుడు జయరాం రెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :