Logo
Date of Publish : 04 February 2022, 1:50 am
Editor : Sake Naresh

మదనపల్లి జిల్లా కొరకు JAC ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన జనసేన నాయకులు

   మదనపల్లి, (జనస్వరం) : చిత్తూరు జిల్లాలో మదనపల్లి నియోజకవర్గాన్ని జిల్లా సాధన కొరకు  మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ అంబేడ్కర్ సర్కిల్ దగ్గర, ఆజాద్ ఆటో డ్రైవర్ యూనియన్ మిత్రులు మరియు మదనపల్లి జిల్లా సాధన జేఏసి సంయుక్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడమైనది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ తరపున జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, జనసేన నాయకులు శ్రీనివాస్, షారుక్ ఖాన్,బాలాజీ,ధన్ పాల్ తంబళ్లపల్లె నాయకులు అధికారి దేవేంద్ర, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com