బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు అందించిన జనసేన నాయకులు

బాబు జగ్జీవన్ రామ్

        కొండపల్లి, (జనస్వరం) : స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కొండపల్లి మున్సిపాలిటీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మైలవరం నియోజకవర్గం ఇంచార్జ్, అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) మాట్లాడుతూ ఆయన గొప్పతనాన్ని గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అశోక్ బాబి, రాగల నాని, శ్యామల సుజాత,పగిడిపల్లి వెంకట్, దేవరకొండ చరణ్ జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

See also  జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్లలను ఆవిష్కరించిన విజయవాడ జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :