ఏజెన్సీ గ్రామాలలో పర్యటిస్తున్న జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు

ఏజెన్సీ

         శ్రీకాకుళం ( జనస్వరం ) :  సీతంపేట మండలం శంభాం ఏజెన్సీ గ్రామంలో పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు గారు పర్యటించారు. గ్రామ జనసైనికులతో మాట్లాడుతూ… జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి 3000 మంది కౌల రైతు కుటుంబాలకు, లక్ష రూపాయలు ప్రకటించారని తెలియజేశారు. రైతాంగానికి అండగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, అలాగే ఏజెన్సీ ట్రైబల్స్ ఏరియా జనసేన పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించే వరకు ప్రతి ఒక్క జనసైనికుడు కృషి చేయాలని కోరారు. 

See also  జగ్గయ్యపేట ఆర్టీసీ డీపోలో కరోనా జాగ్రత్తలు పాటించాలని జనసైనికుల వినతి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి