Logo
Date of Publish : 26 May 2022, 4:30 pm
Editor : Sake Naresh

ఏజెన్సీ గ్రామాలలో పర్యటిస్తున్న జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు

         శ్రీకాకుళం ( జనస్వరం ) :  సీతంపేట మండలం శంభాం ఏజెన్సీ గ్రామంలో పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు గారు పర్యటించారు. గ్రామ జనసైనికులతో మాట్లాడుతూ... జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి 3000 మంది కౌల రైతు కుటుంబాలకు, లక్ష రూపాయలు ప్రకటించారని తెలియజేశారు. రైతాంగానికి అండగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, అలాగే ఏజెన్సీ ట్రైబల్స్ ఏరియా జనసేన పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించే వరకు ప్రతి ఒక్క జనసైనికుడు కృషి చేయాలని కోరారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com