హై టెన్షన్ వైరు జనవాసాల్లో వేయడం దారుణమని జనసేన నాయకుల ఆవేదన

హై టెన్షన్

       ఆచంట ( జనస్వరం ) : ఆచంట నియోజకవర్గం పోడూరు మండలం, రావిగొప్పులో జనవాసల్లో ఇరుకు సందులో హై ఓల్టేజ్ కరెంట్ లైను వేయడం వలన ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అదే విషయాన్ని స్థానిక ప్రజలు జనసేన దృష్టికి తీసుకువస్తే జనసేన నాయకులు ఉమ్మడి పగో జిల్లా జాయింట్ సెక్రెటరీ రావి హరీష్ బాబు గారు వెంటనే స్పందించి అక్కడ పరిస్థితి చూసి, జనవాసల్లో హై ఓల్టేజ్ విద్యుత్ లైన్ లు వేయడం వల్ల ప్రమాదం పొంచి ఉందని, కాబట్టి స్థానికలు కోరిన విధంగా విద్యుత్ లైన్లు పంట పొలాలు మీదగా వేస్తే ఎవ్వరికి ఏ ఇబంది ఉండదని కాబట్టి ప్రభుత్వం మరియు అధికారులు స్పందించి, వెంటనే మార్చాలని స్థానికలతో కలిసి డిమాండ్ చేయడం జరిగింది.

See also  పశ్చిమగోదావరి జిల్లా జనసేన నాయకుల సహకారంతో వరద ముంపు బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి