కిలిమంజారో పర్వతం అధరోహించి జనసేన జెండా ఎగురవేసిన జనసేన నాయకులు శ్రీ డి. మల్లికార్జున రావు

కిలిమంజారో

    న్యూస్  (జనస్వరం) :  కిలిమంజారో పర్వతం అధరోహించి జనసేన జెండాను ఎగురవేసిన శ్రీ డి.మల్లికార్జున రావు గారిని కత్తర్ లో ఉన్న మా NRI జనసేన నాయకులు, వారు మేము కలిసి వారిని అభినందనలు తెలిపి సన్మానించడం జరిగింది. ఈ సంధర్బంగా మల్లికార్జునరావు గారు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకులు దొరకటం మనం చేసుకొన్న పుణ్యం. అన్యాయం రాజ్యం ఏలుతున్నప్పుడు ప్రశ్నించే ప్రజా గొంతుక పవన్ కళ్యాణ్ గారే. ప్రజలకు, రేపటి తరాలకు బంగారు భవిష్యత్ ఇచ్చే నాయకుడు కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. 2024 ఎన్నికలలో జనసేన  పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించేలాగా సైనికులు కృషి చెయ్యాలి అని, రానున్న రోజుల్లో మరొక సాహసం చేసి విన్నూతనంగా జనసేన జెండా ఖ్యాతి ప్రపంచానికి తెలిసేలా ప్రయోగం చేస్తున్న అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు అయిన జనసేన లక్ష్మీకాంత్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, సన్మానం చేసిన మా కత్తర్ కార్యవర్గ సభ్యులుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమములో G.K.దొర గారు, శ్రీకాంత్ కొమ్ముల, వీరబాబు, సత్యం, బుంగకోటి బాబు, సుందరపు నరేంద్ర, కింగ్ రాజు, జానకిరాము, మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.

See also  జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నాయకుడిగా ఆటోడ్రైవర్‌

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :