అనారోగ్యంతో మృతి చెందిన వెంకటేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జనసేన నాయకులు, వీర మహిళలు

జనసేన

     చంద్రగిరి ( జనస్వరం ) : రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు పంచాయతీలో వెంకటేష్ అనే ఆటో డ్రైవర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు. వెంకటేష్ భార్య దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు జనసేనపార్టీ తరపున చంద్రగిరి నియోజకవర్గ నాయకులు దేవర మనోహర వాళ్ళని పరామర్శించారు. మండల అధ్యక్షులు సంజీవి హరి  ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని వెంకటేష్ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్థిక  సహాయం అందించిన రాష్ట్ర సెక్రటరీ శ్రీమతి సుభాషిని, పాకాల మండల అధ్యక్షులు గురునాథ్ తలారి, తిరుచానూరు మండల అధ్యక్షులు శ్రీ వెంకట్ రాయల్, చంద్రగిరి మండల అధ్యక్షులు కిషోర్  మరియు ఈ కార్యక్రమంలో ఆశ, కిరణ్ పాల్గొన్నారు. 

See also  కడప జిల్లా చెందిన జనసైనికుని నెల్లూరు జిల్లా జనసేన నాయకులు కోట్టే వెంకటేశ్వర్లు గారు 10000 ఆర్థిక సహాయం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి