దెందులూరు నియోజకవర్గం కె.కన్నాపురంలో కదం తొక్కిన జనసేన

దెందులూరు

      దెందులూరు ( జనస్వరం ) : నియోజకవర్గంలోని, కె.కన్నాపురం గ్రామంలో శ్రీ శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర సంబరాలకు గ్రామస్తుల ఆహ్వానం మేరకు దెందులూరు జనసేన పార్టీ తరుపున పాల్గొన్న జనసేన నాయకులు కొఠారు ఆదిశేషు గారిని, భారీ ర్యాలీతో స్వాగతం పలికిన జనసైనికులు. తమ ఊరి జాతరలో జనసేన పార్టీ తరుపున ప్రాతినిధ్యం కనిపించడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేసారు. దీనిని శుభ సూచికంగా భావిస్తున్నామి, ఇకనుండి పవన్ కళ్యాణ్ గారు CM అయ్యేదాకా నిరంతర కృషి చేస్తామని కొఠారు ఆదిశేషు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పూజారి వెంకటరత్నం నాయుడు, మట్టా రంగబాబు, తిరుపతి వాసు, కోలా నాగరాజు, ఏనుగు రామకృష్ణ, ఉజ్జు నాగరాజు, కన్నాపురం సాయి, ఉదయ్, తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

See also  స్రవంతి గారిపై వైసీపీ కార్పొరేటర్ల దాడి, అసభ్య ప్రవర్తనకు నిరసన కార్యక్రమం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి