
చిరంజీవి సేవా సంఘం ఆధ్వర్యంలో వంద మందికి అల్ఫాహార౦ అందించిన జనసైనికులు
శ్రేయోభిలాషి శ్రీ కోట సునీల్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా సూళ్లూరుపేట పట్టణంలో రైల్వే స్టేషన్ వద్ద 50 మందికి అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది, సూర్య హోటల్ కిషోర్ అన్న సహకారంతో మరియు చెంగాలమ్మ గుడి వద్ద ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న 100మంది వృద్ధులకు అల్పాహారం పంపిణీ చేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో చిరంజీవి సేవా సంఘం సభ్యులు మరియు జనసైనికులు మాభాష, సీనయ్య, ప్రభు, శివకుమార్, పాల్గొన్నారు చిరంజీవి సేవా సంఘం అధ్యక్షులు మా భాష మాట్లాడుతూ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న కోట శీను కుమార్ గారికి చిరంజీవి సేవా సంఘం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే వంద మందికి అల్పాహారం అందజేసిన దాత కిషోర్ గారికి చిరంజీవి సేవా సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు








