Logo
Date of Publish : 30 July 2020, 11:05 am
Editor : Sake Naresh

చిరంజీవి సేవా సంఘం ఆధ్వర్యంలో 150 మందికి అల్ఫాహార౦ అందించిన జనసైనికులు

చిరంజీవి సేవా సంఘం ఆధ్వర్యంలో వంద మందికి అల్ఫాహార౦ అందించిన జనసైనికులు

       శ్రేయోభిలాషి  శ్రీ కోట సునీల్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా సూళ్లూరుపేట పట్టణంలో రైల్వే స్టేషన్ వద్ద 50 మందికి అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది, సూర్య హోటల్ కిషోర్ అన్న సహకారంతో మరియు చెంగాలమ్మ గుడి వద్ద ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న 100మంది వృద్ధులకు అల్పాహారం పంపిణీ చేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో చిరంజీవి సేవా సంఘం సభ్యులు మరియు జనసైనికులు  మాభాష, సీనయ్య, ప్రభు, శివకుమార్, పాల్గొన్నారు చిరంజీవి సేవా సంఘం అధ్యక్షులు మా భాష మాట్లాడుతూ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న కోట శీను కుమార్ గారికి చిరంజీవి సేవా సంఘం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే వంద మందికి అల్పాహారం అందజేసిన దాత కిషోర్ గారికి చిరంజీవి సేవా సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com