జనసేన పార్టీ సీనియర్ కార్యకర్త S.I కోచింగ్ కు చిలకం 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం

జనసేన పార్టీ

      ధర్మవరం ( జనస్వరం ) : ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలంకు చెందిన జనసేన పార్టీ సీనియర్ కార్యకర్త మందల మధుసూదన్ S.I ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వడంతో చిలకం మధుసూదన రెడ్డి తనను మెచ్చుకొని పోలీస్ కోచింగ్ కు రూ 10,000 వేల రూపాయలు డబ్బులు ఇచ్చారు. కోచింగ్ కు వెళ్లిన పని విజయవంతం చేసుకుని తిరిగి రావాలని దీవించడం జరిగింది. దీంతో మందల మధుసూదన్ ఎంతో సంతోషపడి చిలకం మధుసూదన రెడ్డికు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

See also  జనరల్ బిపిన్ రావత్ మరణం దేశానికి తీరని లోటు - జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు..