చెట్టే సుభాషిణి ఆధ్వర్యంలో ” జన చైతన్య భరోసా యాత్ర “

చెట్టే సుభాషిణి

         తాళ్ళపూడి ( జనస్వరం ) : వేగేశ్వరపురం మరియు అన్నదేవరపేట గ్రామంలో జనసేన వీర మహిళ చెట్టే సుభాషిణి ఆధ్వర్యంలో ” జన చైతన్య భరోసా యాత్ర ”  జరిగింది. ఆమె మాట్లాడుతూ ఇంటింటికీ జనసేన కార్యక్రమంలో భాగంగా జనసేన కార్యకర్తలు మరియు పార్టీ నాయకులతో కలసి, ప్రజల సమస్యలు తెలుసుకొని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన సిద్దాంతాలను ప్రజలకు వివరించామన్నారు. వైసీపీ పార్టీ చేసే మోసాలను, అన్యాయాలను, అదేవిధంగా వైసీపీ పార్టీ వారు పథకాల పేరుతో ప్రజలను మోసం చేసే విధానాన్ని ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్య పరిచే విధంగా ఈ యాత్ర కొనసాగిందన్నారు. జనసేన కేలండర్ లను మరియు పేదవారికి, వృద్దులకు దుప్పట్లను అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

See also  అగ్ని బాధిత కుటుంబాలను పరామర్శించిన జనసేన నాయకులు యు.పి.రాజు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి