Logo
Date of Publish : 19 January 2023, 4:20 pm
Editor : Sake Naresh

చెట్టే సుభాషిణి ఆధ్వర్యంలో ” జన చైతన్య భరోసా యాత్ర “

         తాళ్ళపూడి ( జనస్వరం ) : వేగేశ్వరపురం మరియు అన్నదేవరపేట గ్రామంలో జనసేన వీర మహిళ చెట్టే సుభాషిణి ఆధ్వర్యంలో " జన చైతన్య భరోసా యాత్ర "  జరిగింది. ఆమె మాట్లాడుతూ ఇంటింటికీ జనసేన కార్యక్రమంలో భాగంగా జనసేన కార్యకర్తలు మరియు పార్టీ నాయకులతో కలసి, ప్రజల సమస్యలు తెలుసుకొని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన సిద్దాంతాలను ప్రజలకు వివరించామన్నారు. వైసీపీ పార్టీ చేసే మోసాలను, అన్యాయాలను, అదేవిధంగా వైసీపీ పార్టీ వారు పథకాల పేరుతో ప్రజలను మోసం చేసే విధానాన్ని ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్య పరిచే విధంగా ఈ యాత్ర కొనసాగిందన్నారు. జనసేన కేలండర్ లను మరియు పేదవారికి, వృద్దులకు దుప్పట్లను అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com