మాడుగుల నియోజకవర్గంలో జనసేన వారియర్స్ ఆధ్వర్యంలో యువశక్తి గోడపత్రిక ఆవిష్కరణ

మాడుగుల

         మాడుగుల ( జనస్వరం ) : 12వ తారీఖున జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.  యువశక్తి కార్యక్రమం ద్వారా యువత భవిష్యత్తు గురించి, ఎదుర్కొంటున్న సమస్యల గురించి మన యువత – మన భవిత అనే నినాదంతో జరగబోయే “యువశక్తి” కార్యక్రమం విజయవంతం చేయాలని జనసైనికులు పిలుపునిచ్చారు. ప్రచార గోడ పత్రికను, ప్రచార స్టిక్కర్లను “జనసేన వారియర్స్” టీం ఆధ్వర్యంలో ఈశ్వర్, G.రామ్మూర్తి నాయుడు గార్ల సహకారంతో జనసేన రాష్ట్ర కార్యదర్శులు బోడపాటి శివదత్ మరియు పెదపూడి విజయ్  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గ నాయకులు G.V.మూర్తి, గుమ్మడి సంతోష్ (బైలపూడి వైస్ ప్రెసిడెంట్), రాయపురెడ్డి కృష్ణ, గట్టా రామారావు, సత్యనారాయణ, గుమ్మాల నానాజీ, రామకృష్ణ, కుంచా అంజి, సాయం రమేష్ మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

See also  మొబైల్ యాప్ లతో ప్రభుత్వోద్యోగులపై నిరంతర నిఘా : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి