Logo
Date of Publish : 09 January 2023, 5:29 pm
Editor : Sake Naresh

మాడుగుల నియోజకవర్గంలో జనసేన వారియర్స్ ఆధ్వర్యంలో యువశక్తి గోడపత్రిక ఆవిష్కరణ

         మాడుగుల ( జనస్వరం ) : 12వ తారీఖున జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.  యువశక్తి కార్యక్రమం ద్వారా యువత భవిష్యత్తు గురించి, ఎదుర్కొంటున్న సమస్యల గురించి మన యువత - మన భవిత అనే నినాదంతో జరగబోయే "యువశక్తి" కార్యక్రమం విజయవంతం చేయాలని జనసైనికులు పిలుపునిచ్చారు. ప్రచార గోడ పత్రికను, ప్రచార స్టిక్కర్లను "జనసేన వారియర్స్" టీం ఆధ్వర్యంలో ఈశ్వర్, G.రామ్మూర్తి నాయుడు గార్ల సహకారంతో జనసేన రాష్ట్ర కార్యదర్శులు బోడపాటి శివదత్ మరియు పెదపూడి విజయ్  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గ నాయకులు G.V.మూర్తి, గుమ్మడి సంతోష్ (బైలపూడి వైస్ ప్రెసిడెంట్), రాయపురెడ్డి కృష్ణ, గట్టా రామారావు, సత్యనారాయణ, గుమ్మాల నానాజీ, రామకృష్ణ, కుంచా అంజి, సాయం రమేష్ మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com