ఉపాధ్యాయులను సన్మానించిన భీమిలి జనసేనపార్టీ ఇంచార్జ్ డా. సందీప్ పంచకర్ల

     భీమిలి, (జనస్వరం) : భీమిలి నియోజకవర్గంలో ఇంఛార్జి డా. సందీప్ పంచకర్ల ఉపాధ్యాయ దినత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు పవన్ కళ్యాణ్ తరుపున జనసేన పార్టీ అధికారంలోకి రాగానే CPS రద్దు చేస్తాం అని హామీ ఇచ్చారు. తదనంతరం ఉపాధ్యాయ వృత్తికి జనసేన పార్టీ ఎల్లపుడూ గౌరవం పెరిగే విధంగా ముందుకు వెళ్తామని తెలిపి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలి నాయకులు బీ వీ. కృష్ణయ్య, శ్రీనుబాబు, నగోతి నాయుడు, పిల్లా శ్రీను, సంతోష్ నాయుడు, నాని, వీ శ్రీను, అనిల్ వీర మహిళలు పోతిన అనురాధ, త్రివేణి, బంగారు నాయుడు, పద్మనాభం మండల నాయకులు, 98 వ వార్డు నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

See also  ప్రజా మద్దతును చూసి ఓర్వలేకపోతున్నారు - జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి