
ఘనంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం.
విజయనగరం.డిసెంబర్ 10.(జనస్వరం)
ఎస్ కోట మండలం వివేకానంద కాలేజీలో ఈ వేడుకలు జరిగాయి. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఎస్ కోట మండలం జూనియర్ సివిల్ జడ్జి కుమారి కనకలక్ష్మీ మరియు ఎస్ కోట మండలం తహసిల్దార్ మరియు ఎస్ కోట మండలం పోలీస్ వారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

అలాగే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా తరఫున ఏ రమణ ఏపీ స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రెటరీ మరియు పి అన్వేష్ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ పాల్గొనడం జరిగింది మరియు ఇంత చక్కటి ప్రోగ్రాం ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి వై సూర్య సన్యాసిరావు కౌన్సిల్ ఫర్ ఇండియా విజయనగరం జిల్లా జనరల్ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.









