రెడ్డి కంచేరు గ్రామంలో ఇంటి ఇంటికి జనసేన

జనసేన

       నెల్లిమర్ల ( జనస్వరం ) : భోగాపురం మండలంలోని రెడ్డి కంచేరు గ్రామంలో మన ప్రియతమ నాయకురాలు అయిన శ్రీమతి లోకం మాధవి గారి ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి కు వెళ్లి స్థానికం గా ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భోగాపురం మండల జనసేన కోఆర్డినేటర్ పల్లా రాంబాబు, సిరుగుడి వెంకటేష్, సీరపు శివాజీ, బైరెడ్డి సురేష్, వాసుపల్లి రాము, సీరపు కాము నాయుడు మరియు రెడ్డి కంచేరు గ్రామ జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

See also  కడియంలో ముద్రగడ సంస్కరణ సభను విజయవంతం చేయాలి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి