నెల్లిమర్ల ( జనస్వరం ) : భోగాపురం మండలంలోని రెడ్డి కంచేరు గ్రామంలో మన ప్రియతమ నాయకురాలు అయిన శ్రీమతి లోకం మాధవి గారి ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి కు వెళ్లి స్థానికం గా ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భోగాపురం మండల జనసేన కోఆర్డినేటర్ పల్లా రాంబాబు, సిరుగుడి వెంకటేష్, సీరపు శివాజీ, బైరెడ్డి సురేష్, వాసుపల్లి రాము, సీరపు కాము నాయుడు మరియు రెడ్డి కంచేరు గ్రామ జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com