టీం పిడికిలి రూపొందించిన గోడ పత్రికలను ఆవిష్కరించిన గూడూరు జనసేన నాయకులు

   గూడూరు, (జనస్వరం) : NRI జనసేన నాయకులు రాజా మైలవరపు ఆధ్వర్యంలో టీం పిడికిలి వారు రూపొందించిన రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పంపిణీ చేయటానికి పంపిన (వాల్ పోస్టర్లు )ఆటో స్టిక్కర్లు ఈరోజు కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో గూడూరు మండలం నగర పంచాయతీ జనసేన నాయకులు ఆకెపోగు రాంబాబు ఆవిష్కరించడం జరిగింది. దురదృష్టవశాత్తు అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు బాసటగా ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున అందిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి తీసుకువెళ్ళే ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి రాజా మైలవరపు జనసేన నాయకుడు. ఈ రోజు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్న ఆకెపోగు రాంబాబు, పసుల గజేంద్ర రాజు, మురళి, సుంకన్న పాల్గొనడం జరిగింది.

See also  రాకపోకలకు అంతరాయం కలిగిన ఫ్లై ఓవర్ పై దృష్టి సారించాలని కోరుతున్న జనసైనికులు