Search
Close this search box.
Search
Close this search box.

క్రికెట్​ అభిమానులకు గుడ్​ న్యూస్​.. హాట్​స్టార్​లో ఉచితంగా మ్యాచుల స్ట్రీమింగ్​!

క్రికెట్

        క్రికెట్ అభిమానులకు గుడ్​ న్యూస్​.. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్, డిస్నీ+హాట్‌స్టార్ ఆసియా కప్ 2023, ICC పురుషుల ODI ప్రపంచ కప్ వంటి రెండు ముఖ్యమైన టోర్నమెంట్‌లను చూడటానికి మొబైల్ వినియోగదారులకు ఉచిత స్ట్రీమింగ్‌ను అందించనుంది.

ఈ మేరకు ఈ విషయాన్ని ఇవ్వాల (శుక్రవారం) ఓటీటీ ప్రతినిధులు వెల్లడించారు.

దేశం అంతటా 540 మిలియన్లకు పైగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆసియా కప్, ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌లను ఉచితంగా చూసే అవకాశాన్ని పొందుతారని వారు తెలిపారు. ఆసియా కప్ టోర్నీ ప్రారంభానికి కేవలం 9 రోజుల సమయం మాత్రమే ఉండగా హాట్​ స్టార్​ తీసుకున్న నిర్ణయంతో యూజర్లు హ్యాపీ గా ఉన్నారు. అయితే ICC ODI ప్రపంచ కప్ అక్టోబర్ 5న ప్రారంభమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రజ్ఞానంద
చెస్ లో టాప్ 20 ర్యాంక్ కు చేరుకున్న ప్రజ్ఞానంద !
కోహ్లీ
కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్‌!.. మరోసారి అలా చేయొద్దంటూ మందలింపు
వరల్డ్ కప్ టీం
వరల్డ్ కప్ టీం ను ప్రకటించిన మాజీ బీసీసీఐ చీఫ్ !
నీరజ్ చోప్రా
అదరగొట్టిన నీరజ్ చోప్రా
IMG-20230727-WA0011
దిబ్బపాలెం గ్రామ యువతకు క్రికెట్ కి అందించిన రాయిపురెడ్డి కృష్ణ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way