నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ కళాశాలను సందర్శించిన ప్రధాన కార్యదర్శి శ్రీ వంగ లక్ష్మణ్ గౌడ్

నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ కళాశాలను సందర్శించిన ప్రధాన కార్యదర్శి శ్రీ వంగ లక్ష్మణ్ గౌడ్

            నాగర్ కర్నూల్ జిల్లా నెల్లికొండ సమీపంలో ఉన్న ప్రభుత్వ సైన్స్ డిగ్రీ, పీజీ కళాశాలనుజనసేన పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ వంగ లక్ష్మణ్ గౌడ్ గారు సందర్శించారు. ఈ సందర్బంగా కళాశాలలో సౌకర్యాలు, గ్రంధాలయం కళాశాల, వసతి గదులు, ప్రధాన రహదారి నుండి కళాశాలకు వెళ్లే దారికి మరమ్మత్తులు జరిపి త్వరలో సక్రమమైన రహదారిని నిర్మించి, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కళాశాల ప్రిన్సిపాల్ పెబ్బేటి మల్లికార్జున్ గారితో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్.శేఖర్, రాజేష్ గౌడ్, రాకేష్ రెడ్డి, మహేష్, పి.ఆర్ రఘు, రాజేందర్, కురుమన్న, కోడిగంటి సాయి, సంతోష్, జస్టిన్ బాబా, సూర్య, శివ, రాజేష్, మహేష్, ఎడ్ల శివ, హరి పవర్, లక్ష్మణ్ నారాయణ, పవన్ కళ్యాణ్, శివ తదితరులు పాల్గొన్నారు. 

See also  సమస్యపై పొరాడి విజయం సాధించిన విజయనగరం జనసేన నాయకులు, వీర మహిళలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి