పాతపట్నం నియోజకవర్గం జనసైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన గేదెల చైతన్య

పాతపట్నం నియోజకవర్గం జనసైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన గేదెల చైతన్య

          శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గేదెల చైతన్య గారు ఆధ్వర్యంలో కొత్తూరు మండలంలో, మండల స్థాయి సమావేశం ఈ రోజు నిర్వహించడం జరిగింది.. సమావేశంలో చైతన్య గారు మాట్లాడుతూ గ్రామస్థాయిలో నాయకత్వం అలాగే క్రియాశీలక కార్యకర్తలకుకు పంచాయితీ స్థాయిలో అనుసరించాల్సిన తీరు, అలాగే గ్రామ స్థాయిలో సమస్యలకు స్పందించవలసిన విధి విధానాలు అన్నీ పంచాయితీ కార్యకర్తలకు స్పష్టంగా వివరించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో  గేదెల చైతన్య గారి తో పాటు కొత్తూరు మండల అధ్యక్షుడు అశోక్, కొత్తూరు మండల జడ్పిటిసి అభ్యర్థి జయరాజ్, పార్లమెంట్ కమిటీ సభ్యులు రాజు, శివ , భీమా రావు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

See also  ప్రజలందరూ హలో ఏపీ బై బై వైసీపీ అంటున్నారు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి