పాఠ‌శాల‌ల్లో పిల్ల‌ల‌కు ఉచిత బ్రేక్‌ఫాస్ట్

బ్రేక్‌ఫాస్ట్

        పాఠ‌శాల‌ల్లోనే పిల్ల‌ల‌కు ఉచితంగా అల్పాహారం అందించేందుకు ఉద్దేశించిన ‘ముఖ్యమంత్రి అల్పాహార ప‌థ‌కం’ను త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ శుక్ర‌వారం ప్రారంభించారు. ఈ ప‌థ‌కం ద్వారా తమిళనాడు రాష్ట్ర ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల‌కు ఒక‌టో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు ఉదయం పూట అల్పాహారం అందించ‌నున్నారు. దీంతో దేశంలోనే పాఠశాలల్లో అల్పాహారం అందిస్తున్న తొలి రాష్ట్రంగా త‌మిళ‌నాడు నిలిచింది.

See also  వరద బాధిత ప్రాంతాలలో పర్యటించిన నెల్లూరు జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి