జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

ఆర్థిక సహాయం

     తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : తాడేపల్లిగూడెం గ్రామస్తులు యాతం రాజశేఖర్ కి యాక్సిడెంట్ అవ్వడంతో  విషయం తెలుసుకున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆ కుటుంబాన్నీ పరామర్శించారు. వారి వైద్య ఖర్చుల నిమిత్తం బొలిశెట్టి శ్రీనివాస్ మరియు వారి టీమ్ మెంబర్స్, 10th క్లాస్ మేట్స్ అందరు కలిసి 39,000 రూపాయలు మరియు 50 కేజీల బియ్యం నిత్యావసర సరుకులు ఆ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్తనపల్లి కాశీ, రామ్ శెట్టి సురేష్, గుండు మొగుల సురేష్, మైరవరపు రాజేంద్రప్రసాద్, కాళ్ళ గోపికృష్ణ, మద్దాల మణికుమార్, నీలపాల దినేష్,కూచిపూడి వెంకటరత్నాజీ, టెక్కలి రాజేష్, బయనపాలెపు ముఖేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

See also  వైసీపీ పాలనలో ప్రశ్నార్థకంగా మారిన యువత భవిష్యత్తు : జనసేన నాయకులు ఉయ్యాల ప్రవీణ్