ఆమదాలవలస జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

ఆమదాలవలస

         ఆముదాలవలస ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్వర్యంలో అంబేద్కర్ గారి వారసుల చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆమదాలవలస నియోజకవర్గం ఇంచార్జ్  పేడాడ రామ్మోహన్ మరియు శ్రీకాకుళం జిల్లా నాయకులు పాత్రుని పాపారావు విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అతిధిగా సరుబుజ్జీలి మండల అధ్యక్షులు పైడి మురళి మోహన్  పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ నాయకులు సిర్లాపు గణేష్, బాగాధి ఫణి కుమార్, సింహాచలం, హనుమంతు అనుష్ కుమార్, అశోక్, గంగు కోటేష్, ధనుంజయ రావు, రాజశేఖర్, శ్రీనివాస్, అప్పలరాజు, రాంబాబు, రాజు, జనసైనికులు పాల్గొన్నారు.

See also  తమ గ్రామ సమస్యలను పరిష్కరించాలని అధికారులను విన్నవించిన జనసేన నాయకుడు నగిరి పాటి. మహేష్ గారు