జనసైనికుల ఆధ్వర్యంలో డొక్కాసీతమ్మ గారి చలివేంద్రం ప్రారంభం

డొక్కాసీతమ్మ

        శ్రీకాకుళం ( జనస్వరం ) జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి తో శ్రీమతి డొక్కా సీతమ్మ గారి చలివేంద్రాలు సంకిలి, మజ్జిరముడుపేట గ్రామాల్లో మజ్జిగ పంపిణీ చేశారు. రోజురోజుకి పెరుగుతున్న ఎండలు దృష్టిలో ఉంచుకొన పాదచారులకు, వాహనదారులుకు, పరిసర ప్రాంత ప్రజలు తాగునీటి కోసం ఎటువంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసాం అని జనసైనికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, గ్రామ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు, వాహనదారులు పాల్గొన్నారు.

See also  శ్రీకాళహస్తి జనసేనపార్టీ ఆధ్వర్యంలో KNOW MY CONSTITUENCY 32వ రోజు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి