GK ఫౌండేషన్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి ‘ఆహార నిధి’ కార్యక్రమం

     విశాఖపట్నం, (జనస్వరం) : జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆశయంకై పేద ప్రజల ఆకలి నింపే ప్రయత్నంగా ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి ‘ఆహార నిధి’ కార్యక్రమం KGH వద్ద మధ్యాహ్నం 12 గంటలకి జరిగింది. ఈ కార్యక్రమం జనసేన పార్టీ సంయుక్త జికె ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనసేన దక్షిణ నియోజకవర్గం ముఖ్య నాయకులు గోపి కృష్ణ(GK) గారి చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన శ్రీనుకి, నాయుడుకి అలాగే సత్యనారాయణకి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో వీర మహిళలు N.నాగమణి, సంతోషి, జనసైనికులు మచ్చ రాజు, అరుణ్ అలాగే ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

See also  పక్క రాష్ట్రానికి వెళ్ళి రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న జనసైనికులు