ఏం కోడూరు గ్రామంలో యువతకు వాలీబాల్ కిట్ పంపిణీ

వాలీబాల్

       మాడుగుల ( జనస్వరం ) : మాడుగుల మండలంలో ఏం కోడూరు గ్రామంలో మాడుగుల నియోజకవర్గ నాయకులు రాయిపురెడ్డి కృష్ణ గారి సొంత నిధులతో ఎం కోడూరు గ్రామ జనసైనికులకు ఒక వాలీబాల్ కిట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పడాల చాణిక్య గొల్లవిల్లి తరుణ్ కుమార్, అప్పన్న ప్రసాద్ , బోయపాడు సంతోష్ మరియు ఎం కోడూరు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.

See also  కరెంటు తీస్తే కార్యాలయంలో మంచాలేసుకొని పడుకుంటాం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి