రెడ్డి అప్పల నాయుడు రాకతో అధికారుల్లో కదలిక

    ఏలూరు ( జనస్వరం ) : 11 వ డివిజన్లోని దక్షిణపు వీధిలో ఉన్న డ్రైన్లు సమస్యలపై రెడ్డి అప్పల నాయుడు గారి రాకతో అధికారుల్లో కదలిక వచ్చింది. వెంటనే స్పందించిన అధికారులు.. శానిటరీ ఇన్స్పెక్టర్ ద్వారా ఇక్కడ ఉన్న చెత్తను తొలగించి డ్రైన్లు శుభ్రపరుస్తున్నారు. స్థానిక ప్రజలు రెడ్డి అప్పల నాయుడు గారి మీద ప్రశంసలు కురిపించారు. సమస్య ఉన్న చోట రెడ్డి అప్పల నాయుడు గారు ఉంటారని మరోసారి నిరూపితం అయ్యింది.. ప్రతిపక్షాలు అడిగేంత వరకు అధికారుల్లో చలనం రాదా..?? ఇకనుండి ఐన అధికారులు మత్తు నిద్ర వదిలి నియోజకవర్గం లోని ప్రజలకు అసౌకర్యం కలిగించే ఇలాంటి సమస్యలపై స్పందించాలని రెడ్డి అప్పల నాయుడు అధికారులను కోరారు. వెంటనే స్పందించిన అధికారులకు రెడ్డి అప్పల నాయుడు గారు కృతజ్ఞతలు తెలియజేశారు..

See also  చుక్కల భూముల సమస్యకు పరిష్కారం జనసేన పార్టీతోనే సాధ్యం : నలిశెట్టి శ్రీధర్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :