గుంటూరు ఫీవర్ హాస్పిటల్ నందు రోగులకు పండ్లు పంపిణీ

గుంటూరు

      గుంటూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు నేరెళ్ళ సురేష్  జన్మదిన వారోత్సవాలలో భాగంగా  అమరావతి రోడ్ లోని ఫీవర్(ఐడియా) హాస్పిటల్ నందు రోగులకు పండ్లు పంపిణీ చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర కమిటీ కార్యదర్శులు, కార్యనిర్వాహక కార్యదర్శులు  గుండాల శ్రీనివాసరావు, బొడ్డుపల్లి రాధాకృష్ణ, కొర్రాశ్రీను నాయక్, అన్నదాసు వెంకట సుబ్బారావు, సూదా నాగరాజు, సోమి ఉదయ్, పుల్లంశెట్టి ఉదయ్, పావులూరి కోటేశ్వరరావు, బండారు రవీంద్ర, కారుమంచి చంద్రబాబు నాయుడు, తోట కార్తిక్, తిరుమలశెట్టి కిట్టు, అబ్బు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

See also  గుంటూరులో జరగబోయే జనసేనపార్టీ ఆవిర్భావ సభకు భారీగా తరలిరండి : బనగానపల్లె జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి