కమ్మ వలస, ముత్తావలస జనసైనికుల ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ

   బొబ్బిలి ( జనస్వరం ) : నియోజకవర్గంలో కమ్మ వలస గ్రామంలో కమ్మ వలస, ముత్తా వలస జనసైనికుల ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. జనసేనాని ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేస్తామని జనసైనికులు అన్నారు. పూతి గౌరీ శంకర్, జమ్మూ గణేష్, పాతినివలస జానకి, చప్ప మనోజ్, చెందు, బేవర అప్పలనాయుడు, రాంబార్కి రవికుమార్, వావిలిపల్లి శంకర్ రావు, పూతి కిరణ్, సత్యనారాయణ, ప్రసన్న, రాగాల నానాజీ మరియు కమ్మ వలస, ముత్తా వలస జనసైనికులు పాల్గొనడం జరిగింది. 

See also  జగన్ పర్యటన సందర్భంగా ముందస్తుగా జనసేన నాయకుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :