
ఖమ్మం జిల్లాలో ఒక ఉన్మాది చేతిలో బలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 13 ఏళ్ల మైనర్ బాలికకు ఆర్థిక సహాయం
ఖమ్మం జిల్లాలో వారం రోజుల క్రితం ఒక ఉన్మాది చేతిలో బలై గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 13 ఏళ్ల మైనర్ బాలిక నరసమ్మ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో జనసేన పార్టీ తరఫున ఆ కుటుంబానికి ఎన్నారై జనసైనికులు బాబీ నాయుడు, కునుకు రామకృష్ణ మరియు ఖమ్మం జిల్లా జనసైనికులు సునీల్, మరియు పవన్ మరియు జనసేన వీర మహిళ రమ్యశ్రీ కలిసి ఆర్థిక సహాయం అందించారు.









