జల్లికట్టు వీక్షకులకు అన్నదానం చేసిన చంద్రగిరి నియోజక వర్గ రంగంపేట జనసైనికులు

           సంక్రాంతి సంబరాలలో భాగమైన కనుమపండుగను పురస్కరించుకొని చిత్తూర్ జిల్లా చంద్రగిరి నియోజక వర్గం A .రంగంపేట నందు చంద్రగిరి నియోజక వర్గం జనసేన పార్టీ కోఆర్డినేటర్ దేవర మనోహర పర్యవేక్షకులుగా, జనసేన పార్టీ PAC సభ్యులు Dr .పసుపులేటి హరిప్రసాద్ గారు గౌరవాధ్యక్షులుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, జల్లి కట్టు వీక్షకులకు మజ్జిగ, ఫుడ్ పాకెట్స్ మరియు వాటర్ పాకెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘనంగా నిర్వహించిన రంగంపేట జనసైనికులు కిషోర్, వేణు, కరుణాకర్, హేమాద్రి, బాను, వినోద్ మిగిలిన జనసైనికులకు అభినందనలు తెలియజేసారు.

See also  మున్సిపల్ కార్పోరేషన్ బోర్డ్ మార్చినా తీరుమారలేదు ~ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి