చంద్రగిరి నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం

    చంద్రగిరి, (జనస్వరం) : చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి, చంద్రగిరి నియోజకవర్గ నాయకులు దేవర మనోహర మరియు మండల అధ్యక్షులు సంజీవి హరి గారి సమక్షంలో చంద్రగిరి నియోజకవర్గం, రామచంద్రాపురం మండల కమిటీ ఎంపిక ప్రక్రియ సమావేశం నిర్వహించి, మండల కమిటీ సభ్యులను ఎంపిక చేయడం జరిగింది. అలాగే జనసేనపార్టీ సిద్ధాంతాలు నచ్చి, టీడీపీ నుండి జనసేనలోకి శ్రీమతి ఆషా చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగీతం కిరణ్, ఢిల్లీ, వాసు, దిలీప్, రాంబాబు, పవన్, మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

See also  జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 26 వ రోజు సేవాదానం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :