Logo
Date of Publish : 04 February 2022, 4:56 pm
Editor : Sake Naresh

చంద్రగిరి నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం

    చంద్రగిరి, (జనస్వరం) : చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి, చంద్రగిరి నియోజకవర్గ నాయకులు దేవర మనోహర మరియు మండల అధ్యక్షులు సంజీవి హరి గారి సమక్షంలో చంద్రగిరి నియోజకవర్గం, రామచంద్రాపురం మండల కమిటీ ఎంపిక ప్రక్రియ సమావేశం నిర్వహించి, మండల కమిటీ సభ్యులను ఎంపిక చేయడం జరిగింది. అలాగే జనసేనపార్టీ సిద్ధాంతాలు నచ్చి, టీడీపీ నుండి జనసేనలోకి శ్రీమతి ఆషా చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగీతం కిరణ్, ఢిల్లీ, వాసు, దిలీప్, రాంబాబు, పవన్, మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com