హృద్రోగ బాధితునికి వైద్యం నిమిత్తం ఆర్థిక సాయం అందించిన బొలిశెట్టి శ్రీను

    తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : కొమ్ముగూడెం గ్రామానికి చెందిన ఉన్నమట్ల కడలియ కుమారుడు గుండె సమస్యతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జనసేన తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ బాధితునికి వైద్య నిమిత్తం రూ.10వేలు ఆర్థిక సాయం శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు వైద్య, ఆరోగ్య, ఆర్థిక సమస్యల్లో జనసేన అండగా నిలుస్తుందన్నారు. జనసేనాని పవన్ ఆశయాల మేరకు తామంతా పనిచేస్తామన్నారు.

See also  మదరసాల విద్యా వాలంటరీకి జీతాలు, పిల్లలకు మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి