తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : కొమ్ముగూడెం గ్రామానికి చెందిన ఉన్నమట్ల కడలియ కుమారుడు గుండె సమస్యతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జనసేన తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ బాధితునికి వైద్య నిమిత్తం రూ.10వేలు ఆర్థిక సాయం శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు వైద్య, ఆరోగ్య, ఆర్థిక సమస్యల్లో జనసేన అండగా నిలుస్తుందన్నారు. జనసేనాని పవన్ ఆశయాల మేరకు తామంతా పనిచేస్తామన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com