దళిత రైతులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపిన ఆత్మకూరు జనసేన ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్

నలిశెట్టి శ్రీధర్

           ఆత్మకూరు ( జనస్వరం ) : చేజర్ల మండలం పెల్లేరు గ్రామానికి చెందిన దళిత రైతులు గత 22 రోజులుగా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదురుగా దీక్ష చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఈరోజు ఆ దీక్షకు మద్దతుగా ఆత్మకూరు జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. దీక్షలో పాల్గొన్న ఆత్మకూరు ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ మరియు జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేసి తదుపరి విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వంశీ, చంద్ర,భాను, అనిల్, హరీష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

See also  పారిశుధ్య నిర్వహణ ప్రభుత్వ బాధ్యత - చెత్త మీద ప్రజల నుంచి పన్ను వసూలు న్యాయమా : జనసేన బాడీశ మురళీకృష్ణ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి