సర్వేపల్లి రాధాకృష్ణ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిచిన అంకి పల్లి అఖిల్ కళ్యాణ్

సర్వేపల్లి రాధాకృష్ణ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిచిన అంకిపల్లి అఖిల్ కళ్యాణ్

             సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి పురస్కరించుకొని మరియు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రైల్వే కోడూరు లోని స్థానిక MEO ఆఫీస్ నందు ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ గారి విగ్రహానికి పూలమాలవేసి ఆయన ఒక ఉపాధ్యాయుడుగా మరియు మన దేశ ఉప రాష్ట్రపతిగా మరియు రాష్ట్రపతిగా చేసిన సేవలు గుర్తించు కుంటూ అదేవిధంగా ఉపాధ్యాయులు గురించి రైల్వే కోడూర్ జనసేన పార్టీ యువ నాయకుడు అంకి పల్లి అఖిల్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎంతోమంది విద్యార్థులకు విలువగల విద్యను నేర్పించి సమాజంలో ఎలా బ్రతకాలో తీర్చిదిద్దిన టువంటి ఉపాధ్యాయులు మాత్రం ఉపాధ్యాయులు గానే ఉంటున్నారు కానీ విద్య అభ్యసించిన విద్యార్థులు మాత్రం ఎక్కడ ఉన్నతస్థానంలో ఉంటున్నారు అటువంటి ఉన్నత స్థానాన్ని విలువలను నేర్పించ టువంటి ఉపాధ్యాయులకి పాదాభివందనాలు తెలియజేస్తూ ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. 

See also  నెల్లూరు నగర జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం