దివ్యాంగుల సమస్యలను పట్టించుకోని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారు

ఆంధ్రప్రదేశ్

            బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా ప్రకటన జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ బాపట్ల శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయ్యి మూడో సంవత్సరంలోకి వచ్చిన ఇంతవరకు నియోజవర్గం ఉన్న దివ్యాంగుల సమస్యలను పట్టించుకోలేదు. ఇప్పటికైనా బాపట్ల నియోజకవర్గంలోనే కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్నది. కావున నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులకు అందరకు కోవిడ్ వ్యాక్సిన్ వెంటనే వేయించవలసినదిగా నియోజకవర్గం శాసన సభ్యులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారికి జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. 

 

ఇవి కూడా చదవండి :

మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దేవుడిచ్చిన వరం! జనసేన నాయకులు బండారు శ్రీనివాస్

 

అంబులెన్స్‌ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్‌

కర్నాటకలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు, సహకరించిన జనసైనికులు

 

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here 

See also  టీడీపీ, వైసీపీ దొందూ దొందే ప్రజల దృష్టి మరల్చేందుకే దీక్షల పర్వం : అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి