రాజాం నియోజకవర్గంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

    రాజాం, (జనస్వరం) : భారత రాజ్యాంగ రూపశిల్పి, ప్రపంచ మేధావి, మానవ హక్కుల ప్రధాత  డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను ఎన్ని రాజు గారి ఆధ్వర్యంలో రాజాం నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీస్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ గారు ఏ కులానికో, ఏ మతానికో, ఏ ప్రాంతానికో పరిమితం చేయలేము. ఎందుకంటే ప్రతి భారతీయుని గుండెపై చెదరని ముద్ర వేసిన మహనీయుడు. అతని ఆశయాలను, సిద్ధాంతాలను సమన్యాయంతో ముందుకు తీసుకువెళ్తామని, ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల జనసైనికులు, కార్యకర్తలు పాల్గొనటం జరిగింది.

See also  పవన్ కళ్యాణ్ ఒక కోహినూర్ వజ్రం ఎన్నటికీ విలువ వన్నె తగ్గదు : పోతిన వెంకట మహేష్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :