Logo
Date of Publish : 15 April 2022, 4:49 pm
Editor : Sake Naresh

రాజాం నియోజకవర్గంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

    రాజాం, (జనస్వరం) : భారత రాజ్యాంగ రూపశిల్పి, ప్రపంచ మేధావి, మానవ హక్కుల ప్రధాత  డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను ఎన్ని రాజు గారి ఆధ్వర్యంలో రాజాం నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీస్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ గారు ఏ కులానికో, ఏ మతానికో, ఏ ప్రాంతానికో పరిమితం చేయలేము. ఎందుకంటే ప్రతి భారతీయుని గుండెపై చెదరని ముద్ర వేసిన మహనీయుడు. అతని ఆశయాలను, సిద్ధాంతాలను సమన్యాయంతో ముందుకు తీసుకువెళ్తామని, ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల జనసైనికులు, కార్యకర్తలు పాల్గొనటం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com