కావేరీ రైతులకు సంఘీభావం తెలిపిన అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సేవ సంఘం

కావేరీ

      కర్నాటక ( జనస్వరం ) : గత కొన్ని రోజులుగా కావేరీ జలాల కోసం కర్ణాటకలో రైతులు చేస్తున్న ఆందోళనలు తెలిసిందే.  వారిని హొసకొటలో జరుగుతున్న రిలే దీక్షలో అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సేవ సంఘం అధ్యక్షులు మురళి గౌడ, రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు కార్యకర్తలు కలిసి సంఘీభావం తెలిపారు.

See also  ప్రమాదంలో గాయపడిన జనసైనికుడి కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన అనకాపల్లి జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి