ప్రమాదంలో గాయపడిన జనసైనికుడి కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన అనకాపల్లి జనసేన నాయకులు

    అనకాపల్లి, (జనస్వరం) : విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నియోజక వర్గం పరవాడ పాలెం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇటీవలే ప్రమాదంలో గాయపడిన జన సైనికుడు బర్నికాల గోవింద్ కుటుంబ సభ్యులకు మరియు నిరుపేద కుటుంబము అయిన పరవాడ చిన్నయ్య కుటుంబ సభ్యులకు ఒక నెలకు సరిపడా బియ్యం, కిరాణా సరుకులు అందచేశారు. ఇటీవలే కొంత నగదు కూడా జనసైనికులు అందజేయడం జరిగింది. ఈ కార్య క్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు గొంతిని ఈశ్వర రావు, జనరల్ సెక్రటరీ గుర్రాలసత్యారావు, ఉపాధ్యక్షులు కడిమి శ్రీను, పరవాడ సోమేశ్, సెక్రటరీ.పడాల నర్సింగ్ రావు, మడక గోవింద్, ట్రేజరరీ సురీసెట్టి రాము, ఆర్గనైజింగ్ సెక్రటరీ పడాల గణేష్, రెడ్డి సురేశ్, పల్లా రాజ శేఖర్, పబ్లిసిటీ సెక్రటరీ గుండుభాల ఉమ, అదికార ప్రతినిథి పరవాడ పవన్ సందీప్,జన సైనికులు గొంతిని అప్పారావు, సోమిరెడ్డి అప్పారావు, పందిరి రమణ పడాల సాయిబాబు, గుండమల్ల శ్రీను, , కలగ గంగా దర్, మడక రాజు, మామిడి రాజు, మడక శ్రీను, డోప్పా శివ, కరగని సంతోష్, పక్కుర్తి సన్ని, సేనపతి హరి , ప్రక్కుర్తి కరుణ , గొంతిని జగదీశ్ , డోప్ప ప్రకాష్, డోప్ప శివాజీ, సారిపిల్లి నాగ గణేష్, పరవాడ కృప, పంధిరి తేజ, పందిరి నాని , పందిరి తేజ, దమ్ము లోవ రాజు, గుండుబాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

See also  అర్చక పదవికి నోటరీ చేయిస్తే అది సక్రమం అయిపోతుందా..? జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్