పోరాటానికి సిద్ధం అవుతున్న రైతులకి మద్దతుగా జనసేన

పోరాటానికి సిద్ధం అవుతున్న రైతులకి మద్దతుగా జనసేన

     ఎచ్చర్ల నియోజకవర్గం లో అరిణాం అక్కివలస వరకు ఉన్న మడ్డువలస కుడి కాలువకి అసంపూర్తిగా ఉన్న నిర్మాణం వల్ల రైతులకి ఏ ఉపయోగ లేకుండా ఉన్న కాలువ గురించి అధికారులకి తెలియజేయడం జరిగింది . వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు జనసేన పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి శ్రీ కాంతి శ్రీ గారు, చిరంజీవి యువత అధ్యక్షులు డాక్టర్, విశ్వక్షేన్ గారు, పైడి రాజు, బార్నాల, దుర్గరావు, కాకర్లబాబాజీ, రాజా రమేష్, రమణ గారు, జనసైనికులు రైతులతో భేటీ అయ్యారు.  వారు చెప్పిన ప్రతి సమస్యను విని కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లటనికి నిర్ణయించుకున్నారు. ఒక వేళ స్పందిచకపోతే పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. 

See also  జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కువైట్ జనసేన నాయకులు