ప్రజల కోసమే జనసేన కార్యక్రమం

    చీపురుపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గంలో ప్రజలు కోసమే జనసేన అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. గరివిడి ప్రజలును పలకరిస్తూ గాజు గ్లాసుతో  “టీ” పంపిణీ చేస్తూ వారికి జనసేన యొక్క గాజు గ్లాస్ గుర్తును మరియు జనసేన పార్టీ సిద్ధాంతాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వలో ప్రజలు ఎదురు కుంటున్న ఎన్నో బాధలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు కోట్ల కృష్ణ, సిగ తవిటి నాయుడు, సాసుబిల్లి రామునాయుడు, ధనుంజయ్ మరియు జనసైనికులు ప్రజలు పాల్గొనడం జరిగింది.

See also  పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని నిరసన వ్యక్తం చేసిన ఉరవకొండ జనసేన నాయకులు