చీపురుపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గంలో ప్రజలు కోసమే జనసేన అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. గరివిడి ప్రజలును పలకరిస్తూ గాజు గ్లాసుతో “టీ” పంపిణీ చేస్తూ వారికి జనసేన యొక్క గాజు గ్లాస్ గుర్తును మరియు జనసేన పార్టీ సిద్ధాంతాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వలో ప్రజలు ఎదురు కుంటున్న ఎన్నో బాధలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు కోట్ల కృష్ణ, సిగ తవిటి నాయుడు, సాసుబిల్లి రామునాయుడు, ధనుంజయ్ మరియు జనసైనికులు ప్రజలు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com